చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ : సీఎం 1 y ago
AP : చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. అదే విధంగా మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. క్యాబినెట్ నిర్ణయంతో 93 వేల మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ. 50 వేలు సాయం చేస్తామన్నారు.